Site icon TeluguMirchi.com

రౌడీ కి ‘ఏ’ ఇచ్చారు

rowdyమోహన్ బాబు, విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కున చిత్రం ‘రౌడీ’. రామ్ గోపాల్ వర్మ దర్శకుడు. జయ సుధ, శాన్వి కీలక పాత్రల్లో నటించారు. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సెన్సార్ వారు ‘ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 4న ప్రపంచ వ్యాపతంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్స్, సాంగ్స్ కి ప్రేక్షక ఆదరణ పొందటం తో ఈ చిత్రం మంచి అంచనాలు నెలకొన్నాయి.

Exit mobile version