రొమాంటిక్ గా ‘వెన్నెల్లో ఆడపిల్ల’..

కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా నటించిన సినిమా ‘బెదురులంక 2012’. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సి. యువరాజ్ చిత్ర సమర్పకులు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇందులో కార్తికేయ సరసన ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి కథానాయికగా నటించారు. తాజాగా ఈ సినిమా నుండి రొమాంటిక్ సాంగ్ ఒకటి రిలీజ్ అయింది. ‘వెన్నెల్లో ఆడపిల్ల…కవ్వించే కన్నెపిల్ల…కోపంలో చూస్తే ఎల్లా…క్షణంలో అగ్గిపుల్ల…’ అంటూ సాగే గీతాన్ని … Continue reading రొమాంటిక్ గా ‘వెన్నెల్లో ఆడపిల్ల’..