‘రచ్చబండ’ లో రోజా ఐటెం సాంగ్..

Roja-Pakka-localసినీ హీరోయిన్ గానే కాకుండా పొలిటికల్ లీడర్ గా పేరు తెచ్చుకున్న రోజా , తాజాగా జెమినీ టీవీ లో రచ్చబండ కార్యక్రమం తో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెల్సిందే..కాగా ఈ షో లో రోజా ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ చిత్రం లోని కాజల్ చేసిన ఐటెం సాంగ్ పక్క లోకల్ అనేదానికి రోజా తనదయిన స్టయిల్ లో స్టెప్స్ వేసి యూనిట్ సభ్యులను ఆశ్చర్యానికి గురిచేసింది.. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది.. మీరు కూడా ఈ వీడియో ఫై లుక్ వెయ్యండి..