రాజమౌళి కొత్త రికార్డ్

jakkana
దర్శకుడు రాజమౌళి తాజాగా మరో రికార్డు తన పేర నమోదు చేసుకున్నాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుండే ఈ దర్శకుడు ఫేస్ బుక్ లో రెండు మిలియన్ల ఫాలోవర్స్ తో అగ్రగామిగా నిలిచాడు. మన దేశానికి సంబంధించిన ఇతర ఏ సినిమా దర్శకుడికీ ఇంతటి ఫాలోయింగ్ సోషల్ మీడియాలో లేదు. అందుకే, ఇది అరుదైన రికార్డుగా పరిగణిస్తున్నారు. ఈ సంధర్బంగా తన ఫలోవర్స్ థాంక్స్ చెప్పాడు జక్కన్న.