Site icon TeluguMirchi.com

ఒక్క సినిమాతోనే కవర్ పేజ్ ఎక్కేసింది.

Ritu-Varma-on-Red-Cover-Pagఏ హీరోయినికయినా ఒక్క చిత్రం తో కవర్ పేజ్ ఎక్కేయడం చాల కష్టం. అలాంటిది ఈ అమ్మడు మాత్రం ఒకే చిత్రం తో ఫుల్ పాపులర్ అయిపోవడమే కాదు ఏకంగా రెడ్ మేగజైన్ కవర్ పేజ్ ఫై మెరిసింది. ఇంతకీ ఆ భామ ఎవరో మీరే చూడండి.

ఇటీవల ఎటువంటి ఆర్భటం లేకుండా థియేటర్స్ లోకి వచ్చి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడమే కాదు కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న చిత్రం పెళ్లిచూపులు. ఇందులో నటీనటులు కూడా పెద్ద తెలిసినవారు కాదు అంత కొత్తవారే. హీరోయిన్ గా నటించిన రీతూ వర్మ కూడా బాగా డిమాండ్ పెరిగింది.

రెడ్ మేగజైన్ కవర్ పేజ్ పై బ్లాక్ అండ్ బ్లాక్ లో హాట్ హాట్ గా కనిపించి అందర్నీ మాయ చేస్తుంది రీతు వర్మ. స్లీవ్ లెస్ జాకెట్ లో తొంగిచూసే అమ్మడు బాగానే తన అందాన్ని చూపిస్తుంది. ముందు ముందు వెండి తెరఫై అవకాశాలు కుమ్మేయడం ఖాయమనిపిస్తుంది.

Exit mobile version