‘రేసుగుర్రం’ ఆడియో ఎప్పుడంటే ?

Allu-Arjun-Race-Gurramఅల్లు అర్జున్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘రేసు గుర్రం’. ఈ చిత్రం ఆడియో రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆడియోని మార్చి 14న రిలీజ్ చేయనున్నారు. అల్లు అర్జున్ – థమన్ కాంబినేషన్ లో వస్తున్న తొలి ఆల్బం రేసుగుర్రం. ఇక, ఈ చిత్రాన్ని ఏప్రిల్ 12న విడుద‌ల చేయాల‌ని చిత్ర‌బృందం భావిస్తోందది. యాక్షన్ ఎంటర్టైనర్ కి సురేందర్ రెడ్డి దర్శకుడు. శ్రుతి హాసన్ హీరోయిన్.