బెడ్ పైనే అన్ని విప్పేస్తున్న హీరోయిన్..

rejina-hot-photoshootసినీ ఇండస్ట్రీ లో రాణించాలంటే అందం, అభినయం తో పాటు లక్ కూడా కలిసిరావాలి. అప్పుడే హీరోయిన్ గా సక్సెస్ బాట పడతారు. ప్రస్తుతం ఈమెకు అందం , అభినయం ఉన్నకాని లక్ లేకపోవడం తో అగ్ర హీరోలు ఎవరు ఈమెను చూడడం లేదు..ఇంతకీ ఎవరా అని అనుకుంటున్నారా ..ఆమె రెజీనా.

అందం, అభినయం, సెక్సీ బాడీ ఇలా అన్ని ఉన్న ఈ అమ్మడికి కాలం కలిసిరావడం లేదు..ఈమె వెనుకాల ఇండస్ట్రీ కి వచ్చిన వారంతా అగ్ర హీరోల సరసన నటిస్తూ బిజీ అయితే ఈమె మాత్రం చిన్న హీరోల దగ్గరే ఆగిపోయింది. దీంతో ఇలా కాదని తనలోని హాట్ హాట్ అందాలను బయటకు చూపించడం మొదలు పెట్టింది. తాజాగా రిలీజ్ చేసిన ఈ ఫోటో షూట్ చూస్తే ఎవరికైనా అవకాశం ఇవ్వాలనిపిస్తుంది. అంతే కాదు రెజీనా లో ఇంత హాట్ అందాలు ఉన్నాయా అనిపిస్తుంది. బెడ్ పై అందాల వయ్యారాలను ఒలకబోస్తూ , తన ఎద అందాలతో కుర్రకారును పిచ్చెక్కిస్తోంది. మరి ఈ అందాలను చూసి అయినా పెద్ద హీరోలు అవకాశం ఇస్తే బాగుండు.