Site icon TeluguMirchi.com

రెజీనా నిర్ణయానికి షాక్..

rejina-chiruహాటెస్ట్ & సెక్సీ హీరోయిన్ రెజీనా తాజాగా నెల్లూరు లో సందడి చేసింది. ప్రముఖ కంటి హాస్పటల్ ప్రారంభించింది. ఈ సందర్బంగా మీడియా తో ముచ్చటించిన ఈ భామ , చూపులేని వారికీ అండగా నిలవాలని , చూపులేని వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రతి ఒక్కరూ నేత్రదానం చేయాలని తెలిపింది. అంతే కాదు తానుకూడా నేత్రదానం చేస్తానని ప్రకటించడమే కాదు అందుకు సంబంధించిన పత్రాలపై సంతకాలు చేసింది.

ప్రస్తుతం చిన్న హీరోల పాటి అతిలోకసుందరి గా రెజీనా కెరియర్ నడుస్తుంది. ప్రస్తుతం ఈ భామ అయిదు చిత్రాలతో బిజీ గా ఉంది. నాగ శౌర్య , నారా రోహిత్ , సందీప్ కిషన్ , మంచు మనోజ్ వంటి హీరోల సరసన జోడి కడుతుంది.

Exit mobile version