’రెడ్డిగారు పోయారు’..

reddy-garu-poyaruవివాదాలతో సహజీవనం చేసే దర్శకుడు వర్మ. అలాంటి జోనర్ కే చెందిన మరోచిత్రం వస్తోంది. అదే.. ’రెడ్డిగారు పోయారు’.
తాజాగా, ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. “పాలిటిక్స్ అనేది ఒక నిజమైన అబద్ధం” ఆసక్తికరమైన ట్యాగ్ లైన్ ను కూడా పెట్టేశాడు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి మరణానంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. చిత్రం కథ సాగుతోందట. రాజకీయ వేడిని రగిలించేలా వున్న ఈ చిత్రాన్ని సరిగ్గా ఎలక్షన్స్ ముందే విడుదల చేస్తానని వర్మ ప్రకటించేశాడు. మరీ.. ’రెడ్దిగారు పోయారు’.. రాష్ట్రంలో నెలకొనే ఎన్ని వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుందో..