రవితేజ ‘వెంకీ’ రీ రిలీజ్ డేట్ ఫిక్స్..

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘వెంకీ’ సినిమా 2004లో విడుదలై సూపర్ హిట్ ను అందుకుంది. ఇక శ్రీను వైట్ల దర్శకత్వంలో, స్నేహ కథానాయకిగా వచ్చిన ఈ సినిమాలో క‌డుపుబ్బా న‌వ్వించే కామెడీ సీన్స్ కు కొదవే లేదు. అంతేకాదు వెంకీ లో కామెడీ సన్నివేశాలు మీమ్స్ రూపంలో ఎంతలా ఫేమస్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమాలోని ట్రైన్ కామెడీ ఎపిసోడ్ చాలా మందికి ఫేవరెట్‍గా ఉంటుంది. ఇకపోతే ప్రస్తుతం టాలీవుడ్ లో రీ-రిలీజ్ … Continue reading రవితేజ ‘వెంకీ’ రీ రిలీజ్ డేట్ ఫిక్స్..