Site icon TeluguMirchi.com

పోర్చుగల్ లో రవితేజ ‘బలుపు’

balupuరవితేజ హీరోగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం బలుపు. శ్రుతి హాసన్, అంజలి హీరోయిన్స్. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పోర్చుగల్లో జరుగుతోంది. షూటింగ్ లో బాగంగా రవితేజ, శృతి హసన్ల పై ఓ రొమాంటిక్ సాంగ్ ను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు గోపీచంద్. పోర్చుగల్, లెస్ బోన్ లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ లో హీరో రవితేజ, శృతి పాటుగా యూనిట్ అంత తెగ ఎంజాయ్ చేస్తున్నారట. మరో వైపు ఈ చిత్రంలో బ్రహ్మానందం ‘క్రేజీ మోహన్’ అనే పాత్రలో కనిపిస్తాడట. కమలహాసన్ చిత్రాలకు పనిచేసే తమిళ రచయిత క్రేజీమోహన్ పాత్రకు ఇది పేరడీ అని యూనిట్ వర్ఘాల సమాచారం. ప్రసాద్ వి పొట్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ థమన్ అందిస్తున్నారు.

Exit mobile version