మీడియాలో ఇష్టానుసారంగా వార్తలు వస్తున్న నేపథ్యంలో రష్మిక మరోసారి స్పందించింది. తనకు విజయ్ మంచి స్నేహితుడు మాత్రమే. అంతుకు మించి ఏమీ లేదు. మీడియాలో ఇష్టానుసారంగా వార్తలు వస్తుంటే నా సినీ కెరీర్ మరియు నా వ్యక్తిగత జీవితం ఇబ్బందుల్లో పడ్డట్లయ్యింది అంటూ ఆందోళన వ్యక్తం చేసింది. ఆమె చేసిన ప్రకటనతో ప్రస్తుతం ఇద్దరి మద్య ప్రేమలేదని జనాలు అనుకోరు. ఎందుకంటే ఇద్దరిమద్య ప్రేమ ఉందని జనాల్లో బలంగా నాటుకు పోయింది. కనుక ఇద్దరు ఎంతగా కొట్టి పారేయాలని చూసినా కూడా దాన్ని పట్టించుకోకుండా ముచ్చటించుకుంటూనే ఉంటారు.