అనసూయ, రేష్మి , శ్రీముఖి టీవీ షోలతో కూడా గ్లామర్ ఒలకపోయంచని తెలిపిన యాంకర్స్. కేవలం వీరిని చూసే ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయంటే అర్ధం చేసుకోవాలి వీరి గ్లామర్ డోస్ ఎంతలా పనిచేస్తుందో..ఈటీవీ లో ప్రసారమై షోల తో యూత్ కు బాగా దగ్గరైన వీరి ఫై అదే రేంజ్ లో విమర్శలు వస్తున్నాయి..ఎన్ని విమర్శలు వచ్చిన వారు మాత్రం చూపించేది చూపిస్తూనే ఉన్నారు..
తాజాగా ఆ విమర్శల ఫై ఘాటుగా స్పదించింది రేష్మి… ‘ఆ మాత్రం చూపిస్తే తప్పా..’ అని. బుల్లి తెరపై చిట్టిపొట్టి దుస్తులతో కనిపించే ఈమె తమ దుస్తుల్లో వల్గారిటీని చూడవద్దని స్పష్టం చేస్తోంది. అక్కడితో ఆగకుండా ‘సినిమాల్లో హీరోయిన్లుగా చేస్తూ బికినీలు వేసినా, ఇష్టానుసారం ఎక్స్ పోజింగ్ చేసినా, హాట్ సీన్లలో నటించినా ఎవరూ అభ్యంతరం చెప్పారు. చాలా మంది హీరోయిన్లు అదే పని చేస్తున్నారు. అయితే.. టీవీల్లో కాస్త డ్రస్ పైకి వేసుకుని వచ్చినా, క్లీవేజ్ కనిపించేలా డ్రస్సింగ్ చేసుకొచ్చినా.. గగ్గోలు పెడతారు..’ అంటూ రష్మీ విమర్శల ఫై విరుచుకుపడింది. ఈమె చెప్పింది కూడా నిజమే కదా అని మరికొంతమంది అంటున్నారు.