Site icon TeluguMirchi.com

‘రారండోయ్ వేడుక చూద్దాం’ టీజర్..

ుఖ్య పాత్రలో జగపతి బాబు నటించాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ కి సంబదించిన ఫస్ట్ లుక్ టీజర్ ను రేపు సాయంత్రం 4: 30 కి విడుదల చేయనున్నారు.

అలాగే చిత్రం లోని మొదటి సాంగ్ ని మాత్రం ఈ రోజే విడుదల చేయనున్నారు. మే 19 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నాగ్ కు నిన్నే పెళ్లాడతా , మన్మధుడు వంటి హిట్స్ ఎలా నిలిచిపోయాయి..చైతు కెరియర్ లో ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కూడా అలాగే నిలిచి పోతుందని చిత్ర యూనిట్ భావిస్తున్నారు.. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం.

Exit mobile version