మంచాన పడ్డ దీపికా ‘బాయ్ ఫ్రెండ్’

Ranveer-Hosptalబాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పడుకొనే మాజీ బాయ్‌ఫ్రెండ్‌ రణవీర్‌సింగ్ మంచాన పడ్డాడు. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ‘బాజీరావ్ మస్తానీ’ షూటింగ్‌లో గుర్రపు స్వారీ చేస్తూ జారి కిందపడటంతో కుడి చేతికి గాయమైంది. ముంబైలోని ఓ ఆసుపత్రిలో రణవీర్ కు సర్జరీ జరిగింది.

మూడు వారాల బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు చెప్పారు. ఆ తరువాత తిరిగి షూటింగ్‌ లో అటెండ్ అవుతాడని సన్నిహితులు చెపుతున్నారు.