Site icon TeluguMirchi.com

శృంగార తారతో దగ్గుపాటి రానా రొమాన్స్….

Rana-Sunnyశృంగార దేవతగా అందరి మనసులను దోచుకున్న నటి సన్నీ లియోన్..పోర్న్ స్టార్ గా పరిచయం అయిన ఈ హాట్ సుందరి అతి తక్కువ టైం లోనే ప్రపంచం అంత చెప్పుకునే అంతగా పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం పోర్న్ సినిమాలకు బై..బై .చెప్పి వరుస హిందీ చిత్రాలలో నటిస్తూ బిజీ హీరోయిన్ గా ఎదిగిపోతుంది. అలాంటి సన్నీ లియోన్ తో తెలుగు కండల వీరుడు నటించబోతున్నాడు..ఇంతకి ఎవరా ఆ హీరో అనుకుంటున్నారా..? అయితే ఈ స్టొరీ చదవాల్సిందే…

బాహుబలి , రుద్రమ దేవి వంటి క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్న దగ్గుపాటి పాటి రానా త్వరలోనే సన్నీ లియోన్ తో రొమాన్స్ చేయబోతున్నాడు. బాలీవుడ్ లో తెరకేక్కబోతున్న ‘టార్జాన్ ‘ అనే చిత్రం లో రానా నటిస్తున్నాడు. ఈ చిత్రం లో రానా సరసన సన్నీ నటిస్తుంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు శరవేగంగా జరుపుకోగా, త్వరలోనే సెట్స్ ఫై కి ఈ చిత్రం వెళ్లనుంది.

Exit mobile version