Site icon TeluguMirchi.com

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ ఫస్ట్‌వీక్‌ టోటల్‌ కలెక్షన్స్‌

రామ్‌ హీరోగా నభా నటేష్‌ మరియు నిధి అగర్వాల్‌ హీరోయిన్స్‌గా నటించిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చిత్రం విడుదలై వారం రోజులు అయ్యింది. పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంకు మొదటి నుండి పెద్దగా అంచనాలు లేవు. కాని సినిమాకు మిశ్రమ స్పందన రావడంతో ఒక మోస్తరు వసూళ్లు వస్తాయని ఊహించారు. కాని మాస్‌ ఆడియన్స్‌తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్‌ ఈ చిత్రం కోసం క్యూ కట్టారు. దాంతో మొదటి వారం రోజుల్లో ఏకంగా 30 కోట్ల షేర్‌ను ఈ చిత్రం రాబట్టి బాప్‌రే అనిపించింది.

ఏరియాల వారిగా ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ వారం రోజుల కలెక్షన్స్‌ :

నైజాం : 11.81 కోట్లు

సీడెడ్‌ : 4.50 కోట్లు

వైజాగ్‌ : 2.98 కోట్లు

ఈస్ట్‌ : 1.62 కోట్లు

వెస్ట్‌ : 1.33 కోట్లు

కృష్ణ : 1.59 కోట్లు

గుంటూరు : 1.67 కోట్లు

నెల్లూరు : 0.90 కోట్లు

యూఎస్‌ఏ : 60 లక్షలు

కర్ణాటక : 1.5 కోట్లు

ఇతరం : 60 లక్షలు

మొత్తం : 29.1 కోట్లు

Exit mobile version