Site icon TeluguMirchi.com

డ్రంగ్ అండ్ డ్రైవ్ లో బుక్కైన వర్మ.. !!

rgv-new-movie-varmatho-sara
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ డ్రంగ్ అండ్ డ్రైవ్ లో బుక్కయైన కారులో వున్నారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ లో జరిగిన డ్రంగ్ అండ్ డ్రైవ్ లో సినిమా డైరెక్టర్, స్క్రిప్టు రైటర్ మచ్చ రవి అతిగా మద్యం సేవించి పోలీసులకు పట్టుబడ్డాడు. మచ్చ రవితోపాటు అదే కారులో వర్మ కూడా ఉన్నారు. దీంతో.. రవి పోలీసులు అరెస్ట్ చేశారు. వర్మ ఇంకో వాహనం తెప్పించుకొని అక్కడి నుండి వెళ్లిపోయారు. ఇలా వర్మ బుక్కవ్వడానికి దగ్గరగా వచ్చాడని తెలియడంతో.. ఇంకేముంది బాబోయ్.. డ్రంగ్ అండ్ డ్రైవ్ కానెప్ట్ తో వర్మ కథ అల్లేస్తాడు… అంటూ నెటిజిర్లు సటైర్స్ వేయడం స్టార్ట్ చేశారు.

Exit mobile version