రాకుల్ ఆఫర్స్ వెనుక ఓ బడా హీరో..?

Rakul-Offersసౌత్ ఫిలిం ఇండస్ట్రీ లో వరుస ఆఫర్స్ తో, సీనియర్ హీరోయిన్స్ కు చెమటలు పట్టిస్తున్న హీరొయిన్ రాకుల్ ప్రీతి సింగ్. వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ సక్సెస్ తో కెరియర్ కూడా ఎక్స్ ప్రెస్ స్పీడ్ తో ప్లాన్ చేసుకుంటుంది. అసలు రాకుల్ కు ఇలా వరుస ఆఫర్స్ రావడానికి కారణం ఎవరా.. అని ఫిలిం నగర్ లో చర్చ జరుగుతుంది. టాలీవుడ్ కు చెందినా ఓ బడా హీరో ఇమె కు వరుస ఆఫర్స్ రావడానికి కారణం అని తెలుస్తుంది. ఆ హీరో తనకు దగ్గర అయిన హీరోలా సినిమాలలో రాకుల్ ని పెట్టికొమ్మని అనడం తో ఇలా ఈ ముద్దు గుమ్మ కు వరుస అవకాశాలు వస్తున్నాయని గాసిప్ వినపడుతుంది . ఆ విధంగానే లౌక్యం, కరెంట్ తీగ, రఫ్ చిత్రాలలో అవకాశం వచ్చింది అని అంటున్నారు. ఆ హీరోతోనే రాకుల్ లవ్ ఎఫైర్ నడుపుతుందని టాక్. ఇంతకి ఆ బడా హీరో ఎవరో తెలుసుకోవాలంటే కొన్ని రోజులు ఆగకతప్పదు.