అంత తీసుకుంది..కాబట్టే అంతా చూపించిందా..

రకుల్ ప్రీతి సింగ్ ఇండస్ట్రీ కి పరిచయమై చాల కాలమే అవుతున్న ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా మన్మధుడు 2 లో అందాల ఆరబోసింది. అమ్మడి గ్లామర్ చూసి అభిమానులే కాదు ఇండస్ట్రీ దర్శక , నిర్మాతలు సైతం ఆశ్చర్యపోయారు. ఎందుకు ఇంత చూపించిందని ఆరా తీయగా అమ్మడి రెమ్యూనరేషన్ బయటపడింది. గతంలో ఏ చిత్రానికి తీసుకోనంత భారీ మొత్తంలో ఈ చిత్రానికి తీసుకుందట.

ఇంతకీ ఏంటో తెలుసా..అక్షరాలా కోటి యాభై అయిదు లక్షలు తీసుకుందట. ఈ సినిమాలో హీరో తరువాత హయ్యస్ట్ రెమ్యూనిరేషన్ రకుల్ దే అని చెపుతున్నారు. అందుకే అమ్మడు రెమ్యూనేషన్ తగ్గట్లు అందాల ఆరబోత చేసిందని అంత అంటున్నారు. ప్రస్తుతానికి రకుల్ తెలుగులో చేస్తున్న సినిమాలు ఏవీ పెద్దగాలేవు. ఈ సినిమా హిట్ అయితేనే తెలుగులో మరో ఛాన్స్..లేదంటే కష్టమే. అందుకే రెమ్యూనరేషన్ తో పాటు అందాలను కూడా భారీగా పెంచింది.