Site icon TeluguMirchi.com

పవన్ ని ఇష్టపడ్డ మరో పాప !

pavan rakul preet singపవర్ స్టార్ పవన్ కళ్యాన్ కు వుండే ఫ్యాన్స్ ఫాలోయింగ్ అందరికీ తెలసిందే. టాలీవుడ్ హీరోలే కాదండోయ్.. హీరోయిన్లు పవన్ కు ఫిదా అయిపోతున్నారు. ’అత్తారింటికి దారేది’ త‌ర‌వాత‌.. పవన్ ను అభిమానించే అందాల భామల లిస్టు మరింత పెరుగుతోంది. సమంత, పరిణిత.. ఇలా చెప్పుకుంటూపోతే చాంతడంత వుంటుంది పవన్ ను లైక్ చేసే భామల లిస్టు. ఈ లిస్టులో కొత్తమ్మాయి ర‌కూల్ ప్రీత్ సింగ్ (వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్ ఫేమ్‌) కూడా వచ్చి చేరింది. త‌న అభిమాన హీరో ప‌వ‌న్ క‌ల్యాణేనని ప్రకటించిచేసింది. ప‌వ‌న్ వ్యక్తిత్వం అంటే చాలా ఇష్టమని స్టేట్ మెంట్ కూడా ఇచ్చేసింది. పవన్ కు కొత్త హీరోయిన్ కావాలని వెతుకుతున్నారని తెలిసే.. ఇలా చేసిదంటారా..?

Exit mobile version