సంచలనం రేపుతున్న రజని లెటర్..

rajani-letterసూపర్ రజనీకాంత్ అమెరికా నుండి ఇండియా కు తీరిగివచ్చాడు. వచ్చి రాగానే కబాలి కి అభిమానులు ప్రేక్షకులు చూపించిన ఆదరణ ను చూసి వెంటనే తన స్వ‌ద‌స్తూరితో ఓ లేఖ‌ను రాసాడు. ఆ లెటర్ లో ఏముందంటే..”అభిమానుల ఆద‌ర‌ణ‌కు గ‌ర్వ‌ప‌డుతున్నాన‌ని, త‌న క్షేమం, బాగు కోసం ప్రార్ధించిన అంద‌రికీ తాను రుణ‌ప‌డి ఉంటాన‌ని” ర‌జ‌నీ వెల్ల‌డించారు.

ఎన్నో అంచనాలతో విడుదల అయిన కబాలి మొదటి షో తోనే డివైడ్ టాక్ తెచ్చుకున్న కానీ కలెక్షన్స్ పరంగా ఎక్కడ తగ్గలేదు. ఇప్పటికే దాదాపు ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్లు దాటిందని సమాచారం.