Site icon TeluguMirchi.com

మరోసారి లాఠీ పట్టబోతున్న’రాజశేఖర్’…?

rajashekhar-policeపోలీస్ పాత్రలు వేయాలంటే రాజశేఖర్ వెయ్యాలి అనేవారు ఒకప్పుడు..అంకుశం చిత్రం తో పోలీస్ అంటే ఇలానే ఉంటాడా అనిపించేలా రాజశేఖర్ నట విశ్వరూపాన్ని చూపించాడు..ఆ తర్వాత చాలామందే పోలీస్ పాత్రలు వేసిన అంకుశం లెవల్లో గుర్తుండి పోయే పాత్ర ఎవరు చేయలేకపోయారు..

ఇంతకాలానికి మళ్ళీ రాజశేఖర్ లాఠీ పట్టబోతున్నాడు..గుంటూరు టాకీస్ చిత్రంతో బాగా పాపులర్ అయిన ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం లో రాజశేఖర్ పోలీస్ పాత్ర చేయబోతున్నాడు..త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా సెట్స్ పైకి రానుంది..

Exit mobile version