తెలుగు హీరో రాజశేఖర్ ఇద్దరు కూతుర్లు కూడా హీరోయిన్స్‌గా ఎంట్రీ ఇచ్చారు. అయితే పెద్దమ్మాయి శివాని సినిమా మాత్రం ఇంకా విడుదల కాలేదు. చిన్నమ్మయి శివాత్మిక దొరసానిగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్వరలోనే శివాని కూడా తన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతోంది. హీరోల కూతుర్లు అనగానే దర్శక నిర్మాతలు కాస్త ఆలోచిస్తారు. ఈ అమ్మాయిలు అందాల ప్రదర్శణ చేస్తారా, స్కిన్ షో చేయిస్తే రాజశేఖర్ ఏమనుకుంటాడో అంటూ కొందరు అనుకుంటారు. వారికి అలాంటి ఆలోచన భయం లేకుండా ఫొటో షూట్లతో ఇద్దరమ్మాయిలు పిచెక్కిస్తున్నారు.
మొదటగా చిన్నమ్మాయి శివాత్మిక తన హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు అక్క శివాని కూడా తన హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలోని నెటిజన్స్‌ను పిచెక్కిస్తోంది. స్టార్ హీరో కూతుర్లయినా ఈ స్థాయిలో ఎక్స్ పోజింగ్కు ఒప్పుకోవడం నిజంగా అభినందనీయం. బాలీవుడ్‌కే పరిమితం అయిన ఈ పద్దతి టాలీవుడ్‌కు వీరిద్దరు తీసుకు రాబోతున్నారు. మరి వీరికి కమర్షియల్ హీరోయిన్స్‌గా అవకాశాలు వస్తాయా చూడాలి.