Site icon TeluguMirchi.com

‘కొచ్చాడియాన్’ కత్తిరించారు

rajinikanthhhసౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన గ్రాఫికల్ మానియా ‘కొచ్చాడియాన్. తెలుగు లో విక్రమ సింహ. ఏప్రిల్ 11 రిలీజ్ కు రెడీ అయిన ఈ చిత్రం కు తాజాగా సెన్సార్ జరిగింది. సెన్సార్ బోర్డు ఎ చిత్రానికి క్లీన్ ‘యూ’ సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ చిత్రాన్ని తమిళ్, తెలుగు, హిందీ, పంజాబ్, భోజ్ పురీ, మరాఠీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ‘ ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన ఈ ఈ చిత్రంలోని పాటలను ఇటివలే రిలీజ్ చేశారు. రజనీ కుమార్తె సౌందర్య ఈ గ్రాఫికల్ వండర్ ను తెరకెక్కించారు.

Exit mobile version