Site icon TeluguMirchi.com

రాజుగారి నిర్మాణంలో రాజ్ తరుణ్


`ఊయ్యాల జంపాల‌ ఆకట్టుకున్నాడు రాజ్‌త‌రుణ్. వ‌రుస విజ‌యాల‌తో తెలుగు ప్రేక్ష‌కులదరికీ ద‌గ్గర‌య్యారు. ఇప్పుడు స‌క్సెస్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు నిర్మాణ సారధ్యం లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై `ల‌వ‌ర్‌` సినిమాలో న‌టిస్తున్నారు.

`అలా ఎలా?` వంటి సూప‌ర్ హిట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌తో ఆక‌ట్ట‌కున్న ద‌ర్శ‌కుడు అనీశ్ కృష్ణ‌, ఇప్పుడు రాజ్ తరుణ్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. దిల్ రాజు నిర్మాత. ఈ సినిమా ప్రేమ‌లోకి కొత్త కోణాల‌ను ట‌చ్ చేసేలా తెర‌కెక్కుతుంది. ఈ చిత్రం ద్వారా రిద్ది కుమార్ హీరోయిన్‌గా ప‌రిచయం చేస్తున్నారు. ఈ సినిమాను జూన్ 14న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version