Site icon TeluguMirchi.com

నాగ్ డైరెక్టర్ క్లాస్ పీకాడు..

కింగ్ నాగార్జున ప్రస్తుతం మన్మధుడు 2 సినిమా తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రానికి రాహుల్ రవీంద్ర డైరెక్ట్ చేస్తున్నాడు. ఈయన ఈ సినిమాకు డైరెక్టర్ అని తెలిసినప్పటి నుండి చాలామంది ఈ సినిమా ఫై..డైరెక్టర్ ఫై నెగిటివ్ ప్రచారం చేస్తూనే వస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు రాహుల్ వివరణ ఇచ్చినప్పటికీ నెటిజన్లు మాత్రం వారి కామెంట్స్ ఆపడం లేదు. ఈ నేపాయడంలో చిన్నపాటి క్లాస్ తీసుకున్నాడు రాహుల్.

నేనేదో ఆస్తులు తీసుకుంటున్నట్టు ఎందుకలా ఫీలవుతున్నారో అర్థం కావడం లేదని ఇంత ద్వేషం తగదని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈయన చేసిన ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. మరి ఈ క్లాస్ తో నెటిజన్లు తమ కామెంట్స్ ఆపుతారో..లేదో చూడాలి.

Exit mobile version