‘రేసు గుర్రం’ ఓవర్సీస్ కలెక్షన్ ఎంత ?

race gurram
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టైలిష్ ఎంటర్ ట్రైనర్ రేసు గుర్రం బాక్సా ఫీస్ ముందు దుమ్ము రేపుతోంది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన రేసుకుర్రం కలెక్షన్ల వర్ష కురిపిస్తోంది. ఓవర్సీస్ లో కూడా రేసు గుర్రం కలెక్షన్స్ అదుర్స్ అనిపిస్తునాయి. మొదటి రెండు రోజులకు (ప్రీమియర్ షో కలిపి) ఈ చిత్రం 3. 73 కోట్లు కొల్లగొట్టింది.

కలెక్షన్స్ వివరాలు

గురువారం ప్రీమియర్ షో – $ 102,782

శుక్రవారం – $ 205,823

శనివారం – $ 309,731

మొత్తం – $ 618,336 (ఇండియా ప్రకారం 3.73 కోట్లు)