Site icon TeluguMirchi.com

మాట నిలబెట్టుకున్న పూరి

nithinదర్శకుడు పూరి జగన్నాద్ మరో సారి తన స్పీడ్ ను నిరూపించాడు. డిసెంబర్ లోగ పూర్తి చేస్తానన్న ‘హార్ట్ ఎటాక్’ షూటింగ్ నవంబర్ వెళ్లక ముందే పూర్తి చేశాడు. ఈ చిత్రం షూటింగ్ కు తాజాగా గుమ్మడికాయ కొట్టేసి… మరో సారి తన మాట, వేగంగా తీస్తాడనే పేరును నిలబెట్టుకున్నాడు. నితిన్ హీరో గా నటిస్తున్న ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్టైనర్ సాగుతోందట. ఇటివలే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆడియో ను డిసెంబర్ 8న రిలీజ్ చేసి, చిత్రాన్ని సంక్రాంతి కి రిలీజ్ చేయడానికి టీం ప్లాన్ చేస్తోంది.

Exit mobile version