ఈ అమ్మడు విదేశాల్లో వ్యవహరిస్తున్న తీరు, అక్కడ వేసుకుంటున్న డ్రస్‌ల గురించి మొదటి నుండి కూడా విమర్శలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి అక్కడ ఈమె సిగరెట్ తాగడంను కొందరు తప్పుబడుతున్నారు. భర్త నిక్‌తో కలిసి ఈమె సిగరెట్ తాగుతుంది. నిక్ తో పాటు పక్కనే పీసీ తల్లి కూడా ఉండటం ఈ ఫొటో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. మొత్తానికి ఫ్యామిలీ మొత్తం కూడా సిగరెట్ తాగుతూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. దాంతో సోషల్ మీడియాలో ఈమెను ఏకి పారేస్తున్నారు.