Site icon TeluguMirchi.com

ప్రియమణి వెడ్డింగ్ లైఫ్ లో ఎలా ఉందో చూస్తారా..?

Priyamani-on-Wedding-Lifeమలయాళ కుట్టి ప్రియమణి, అతి తక్కువ టైంలోనే అగ్ర హీరోల సరసన జత కట్టే అవకాశం పొందింది. పెళ్ళైన కొత్తలో, యమదొంగ , రగడ వంటి చిత్రాలతో తెలుగు లో ప్రియమణికి మంచి పేరును తీసుకొచ్చాయి. అంతే కాదు తమిళ్ , మలయాళం లోనే అమ్మడి హావ బాగానే కొనసాగింది..కొత్త హీరోయిన్స్ ఎంట్రీ కాస్త హావ తగ్గినప్పటికీ అప్పుడప్పుడు ఐటమ్స్ తో అదరగొడుతుంది.

ఇక తాజాగా మ్యారేజ్ స్పెషల్ అయిన వెడ్డింగ్ లైఫ్ అనే మేగజైన్ కవర్ పేజీ లో అమ్మడు పెళ్లికూతురి గెటప్ లో అదరగొట్టింది. ఒంటి నిండా పింక్ కలర్ చీర జాకెట్, కంటికి ఆనేలా ఆర్నమెంట్స్ తో సందడి చేసిన ఈ అమ్మడు పెళ్లి కూతురి గెటప్ లో ఎలా ఉండాలో అమ్మాయిలకు చూపించే ప్రయత్నం చేసింది.

త్వరలోనే తన బాయ్ ఫ్రెండ్ ముస్తాఫా రాజ్ ను పెళ్లి చేసుకోబోతున్న ప్రియమణి, ప్రస్తుతం మన ఊరి రామాయణం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Exit mobile version