Site icon TeluguMirchi.com

ప్రియమణి ఓ వేశ్య..

priyamani-prosutiteదక్షిణాది హీరోయిన్స్ లలో ప్రియమణి ఒకరు. 2006 పరుత్తివీరన్ చిత్రం తో జాతీయ ఉత్తమ నటి పురస్కారమును పొందిన గొప్ప నటి. తెలుగు,తమిళ,కన్నడ,మళయాళ భాషలలో దాదాపు 20 చిత్రాలలో నటించిన ఈ అమ్మడు, రావణ్ చిత్రం ద్వారా హిందీ చిత్రసీమ లోకి అడుగు పేరు సంపాదించుకుంది..

ప్రస్తుతం కొత్త హీరోయిన్స్ హావ పెరగడం తో తెలుగు లో అవకాశాలు తగ్గిపోయాయి..అయినప్పటికీ అప్పుడప్పుడు ఏదో ఓ రోల్ లో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. తాజాగా ప్రకాష్ రాజ్ సరసన ‘మనవూరి రామాయణం’ చిత్రం లో నటించింది. తెలుగు , తమిళం , కన్నడ భాషలలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రకాష్ రాజ్ స్వీయ దర్శకత్వం లో రూపుదిద్దుకోవడం జరిగింది..ఇక ఈ చిత్రం లో ప్రియమణి వేశ్య పాత్రలో కనిపించింది..పేరు వేశ్య అయినాగానీ సినిమా కథ ని తిప్పేది ఈమె రోలే…రేపు ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రాబోతుంది..

Exit mobile version