Site icon TeluguMirchi.com

బాహుబలి 2 లో ‘ప్రియమణి ‘ నటిస్తుందా..?

priyamaniబాహుబలి చిత్రానికి సీక్వెల్ గా రాబోతున్న బాహుబలి 2 లో నూతన నటి నటులు కనిపించాబోతున్నారని ఎప్పటినుండో వార్తలు వినిపిస్తున్నాయి..నిన్నటి నుండి రామోజీ ఫిలిం సిటీ లో బాహుబలి2 కు సంబదించిన క్లైమాక్స్ షూట్ మొదలు పెట్టారు..ఈ షూట్ లో ప్రియమణి కనిపించడం అందర్ని ఆశ్చర్యం కలిగిస్తుంది..నిజంగానే ప్రియమణి నటిస్తుందా..? లేక వేరే షూట్ కు వచ్చి ఈ సెట్స్ లో దర్శనం ఇచ్చిందో తెలియదు కానీ ప్రస్తుతం బాహుబలి లో ప్రియమణి నటిస్తుందా అనే అనుమానాలు అందర్లో కలుగుతున్నాయి…

Exit mobile version