ఈ అమ్మడు ఇంజనీరింగ్ ఎప్పుడు చేసిందీ…? అని ఆశ్చర్యపోకండి. ఆమె ఓ సినిమాలో ఇంజనీర్ గా నటిస్తోంది. ఆ సినిమానే 1234. అందరూ ఇంజనీర్లే అనేది ఉపశీర్షిక. రాజేష్ లింగమ్ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఈనెల 12న విడుదల చేస్తున్నారు. కొత్తగా ఇంజనీరింగ్ కళాశాలలో చేరిన ఎనిమిది మంది యువతీ యువకుల కథ ఇది. ఈతరం ఆలోచనలు, వారి లక్ష్యాలనూ ప్రతిబింస్తుంది. ఈ చిత్రానికి ఇళయరాజా సోదరులు గంగై అమరన్ సంగీతం అందించడం విశేషం.