Site icon TeluguMirchi.com

జూన్ 7న ‘ఛార్మి మైకం’

charmi-in-prema-oka-maikamఛార్మి వేశ్య పాత్ర పోషించిన చిత్రం ‘ప్రేమ ఒక మైకం’. చందూ ద‌ర్శక‌త్వం వ‌హించారు. ఈ చిత్రాన్ని జూన్ 7న విడుద‌ల చేస్తారు. ఈ సినిమాలో ఛార్మి మ‌ల్లికగా క‌నిపించ‌నుంది. ముగ్గురు వ్యక్తుల మ‌ధ్య న‌డిచే క‌థ ఇది. ప్రేమ అనే అంశాన్ని స‌రికొత్త రూపంలో చూపించ‌బోతున్నార‌ట‌. పుల‌గం సి. నారాయ‌ణ అందించిన మాట‌లు… ఈ సినిమాకి వెన్నెముక అని చిత్రబృందం చెబుతోంది. ఈ సినిమాతో ఛార్మికి ఉత్తమ న‌టిగా లెక్కలేన‌న్ని అవార్డులు వ‌స్తాయ‌ని కూడా చిత్రబృందం ధీమాగా చెబుతోంది. వేశ్య పాత్రలో ఛార్మి… ఎలా న‌టించిందో? చూడాలంటే జూన్ వ‌ర‌కూ ఆగాల్సిందే.

Exit mobile version