ప్రకాష్ రాజ్ ఆగిపోయాడు !

prakash-raj(1)

ప్రకాష్ రాజ్ కు ’ఆగడు’ మూవీ నుంచి వేటు పడింది. అదీ కూడా.. మహేష్ సూచనలతోనేనని సమాచారమ్. అసలు విషయమేమిటంటే.. ప్రకాష్ రాజ్ ఎంట గొప్ప నటుడో.. అదే రేంజ్ లో నిర్మాతలకు చుక్కలు కూడా చూపిస్తాడట. టైమ్ కు రాకపోవడం, అసిస్టెంట్ డైరెక్టర్లను తిట్టడం… వైగైరా, వైగైరా లాంటి సద్గుణాలు ప్రకాష్ సొంతమట. ఇవి భరించలేకే ఆగడు నుంచి ప్రకాష్ కు వేటు వేశారంట. కాగా, ఇప్పటికే ప్రకాష్ స్థానంలో సోనూ సూద్ వచ్చి చేరపోయాడు కూడా. ప్రతిభ ఒక్కటే కాదు.. ప్రవర్తన కూడా ముఖ్యమేనని ప్రకాష్ కు తెలిసేదెప్పుడో…