‘ఆగడు’ లో కాదట !

prakash rajశీను వైట్ల దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆగడు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని ఓ వార్త ఫిల్మ్ నగర్ లో షికారు చేసింది. ప్రకాష్ రాజ్ డ్యూయల్ రోల్ ఆగడు లో ఓ మాంచి ట్విస్ట్ అని వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు ప్రకాష్ రాజ్. ‘మహేష్ ‘అగడు’లో నేను డ్యూయల్ రోల్ వార్తల్లో నిజం లేదు. వి.వి వినాయక్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఓ చిత్రంలో డ్యూయల్ రోల్ చేస్తున్నానన్నది నిజం’. అని తన ట్విట్టర్ లో క్లారీటి ఇచ్చారు.