‘పోటుగాడు’ ముస్తాబయ్యాడు

potugadu-on-shootమంచు మనోజ్ తాజా చిత్రం ‘పోటుగాడు’ షూటింగ్ మొదలైంది. లగడపాటి శ్రీధర్, శిరీష లు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం ను బీజాపూర్లో షూట్ చేస్తున్నారు. కన్నడ కన్నడ దర్శకుడు పవన్ వాడేయార్ మనోజ్ ను పోటుగాడిగ చూపించబోతున్నారు. ఈ చిత్రంలో మనోజ్ సరసన నలుగురు కధానాయికలు ఉంటారని సమాచారం. అందులో ఒక కదానాయికగా సాక్షి చౌదరి ఎంపికైనట్లు వినికిడి. మిగతా హీరోయిన్స్ ను ఎంపిక చేయాల్సివుంది. బిందాస్ చిత్రం తరువాత సరైన హిట్ లేక డీలా పడిన మనోజ్ కు ‘పోటుగాడు’ తోనైన సరైన విజయం దక్కాలని ఆశిద్దాం.