Site icon TeluguMirchi.com

పోటుగాడు కు ‘ఎ’ ఇచ్చారు

potugaduమంచు మనోజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పోటుగాడు. సాక్షి చౌద‌రి, సిమ్రాన్ కౌర్‌, రేచ‌ల్‌, అనుప్రియ క‌థానాయిక‌లు. ప‌వ‌న్ వాడేయార్ ద‌ర్శకుడు. నిర్మాణానంత‌ర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రాన్ని ఈనెల 13న విడుద‌ల చేయ‌డానికి నిర్మాత ల‌గ‌డ‌పాటి శ్రీ‌ధ‌ర్ క‌స‌ర‌త్తులు చేశారు. అయితే ముందు అనుకున్న డేట్ కంటే ఒకరోజు ఆలస్యంగా వస్తుందని సమాచారం. తాజా గా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సెన్సార్ బోర్డ్ ‘ఎ’ సర్టిఫికేట్ ఇచ్చింది. అచ్చు సంగీతం అందించిన ఆడియోకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా శింబు పాడిన బుజ్జి పిల్లా, ప్యార్‌మే ప‌డిపోయా పాట కూడా ఆక‌ట్టుకొంటోంది.

Exit mobile version