‘పోటుగాడు’ ఫస్ట్ లుక్ ఇదిగో…

potugadu‘మిస్టర్ నూకయ్య’ మంచు మనోజ్ ఇప్పుడు ‘పోటు గాడు’ గా వినోదం అందివ్వడానికి సిద్ధం అవుతున్నాడు. పవన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. లగడపాటి శ్రీధర్ నిర్మాత. ఈ చిత్రం లో మనోజ్ పక్కన పక్కన ఐదుగురు కధానాయికలు నటిస్తున్నారు. పోటు గాడు ఫస్ట్ లుక్ ని మనోజ్ తన ట్విట్టర్ లో పెట్టారు పెట్టారు. అదే ఇది. చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. త్వరలోనే పాటలని విడుదల చేస్తారు.