నేను అనారోగ్యంతో ఉన్నాను అంటూ వస్తున్న ప్రచారం కారణంగా నాకు చాలా ఆఫర్లు తగ్గి పోయాయి. ప్రస్తుతం నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నా కూడా నన్ను ఎవరు సంప్రదించడం లేదు. నాకు మొదటి ఆపరేషన్ చేసిన తర్వాత ఇన్ఫెక్షన్ వచ్చింది. దాంతో డాక్టర్ మళ్లీ ఆపరేషన్ చేసి బతికించారు. ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ చెప్పుకొచ్చాడు. మళ్లీ సినిమాల్లో నటించేందుకు సిద్దంగా ఉన్నాను. ఎవరైనా ఆఫర్ ఇస్తే తప్పకుండా తన పాత్రకు పూర్తి న్యాయం చేసేలా నటిస్తానంటూ చెప్పుకొచ్చాడు.