Site icon TeluguMirchi.com

పూజా ఎంత కసిగా కొడుతుందో..

కన్ను కొట్టాలంటే ప్రియా వారియర్ తర్వాతే ఎవరైనా అని మొన్నటి వరకు అంత చెప్పుకున్నారు..కానీ ప్రియా కంటే పూజా నే బాగా కొట్టేస్తుందే అని ఇప్పుడు అంత మాట్లాడుకుంటున్నారు. వరుస సక్సెస్ లతో ఫుల్ స్వింగ్ లో ఉన్న ఈ భామ లేటెస్ట్ గా మహర్షి విజయం తో దూకుడు మీద ఉంది. ప్రస్తుతం తెలుగు లో వాల్మీకి , ఏళ్లుగా ర్జున్ 19 వ చిత్రం తో పాటు ప్రభాస్ – రాధా కృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ లో నటిస్తుంది. కేవలం తెలుగులోనే కాదు హిందీలో అమ్మడికి అవకాశాలు తలుపుతడుతున్నాయి.

ఇలా వరుస ప్రాజెక్ట్ లతో క్షణం తీరిక లేకుండా ఉన్న ఈ భామ..సోషల్ మీడియా లో మాత్రం తీరిక చేసుకొని సరికొత్త ఫోటో షూట్స్ ను పోస్ట్ చేస్తూ అభిమానులను , ఫాలోయర్స్ ను , నెటిజన్లను ఆకట్టుకుంటూ వస్తుంది. రీసెంట్ గా కొన్ని ఫొటోలో సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. అందులో ఒకటి కన్నుకొట్టే ఫోటో. ఆ ఫోటోను చూస్తుంటే పూజా ఎంత కసిగా కన్ను కొడుతుందో అని అంత కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

Exit mobile version