Site icon TeluguMirchi.com

సింగిల్ పీస్ స్విమ్ డ్రెస్ లో పూజా హగ్దే..

అల్లు అర్జున్ – పూజా హగ్దే జంటగా నటించిన డీజే మూవీ మరో 24 గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..ఈ మూవీ ఫై చిత్ర యూనిట్ తో పాటు అభిమానులు భారీ ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యం గా హీరోయిన్ పూజా హగ్దే అయితే డీజే తోనే తెలుగు కెరియర్ ఆధారపడింది. ముకుంద , ఓ లైలా కోసం చిత్రాలు పూజా కు పెద్దగా బ్రేక్ ఇవ్వకపోగా ఐరన్ లెగ్ అనే ముద్ర పడేశాయి. దీంతో డీజే ఫై చాల ఆశలే పెట్టుకుంది..

ఈ మూవీ కోసం బాగానే కష్టపడినట్లు టీజర్స్ చూస్తే అర్ధం అవుతుంది..అంతే కాక సింగిల్ పీస్ స్విమ్ డ్రెస్ లో కూడా కనిపించబోతుందని తెలుస్తుంది..ఆ సీన్ థియేటర్స్ లలో కేక పుట్టిస్తుందని అంటున్నారు. మొత్తానికి డీజే కోసం పూజా ఏమాత్రం మొహమాట పడకుండా అన్ని చేసేసింది.. హరీష్ శంకర్ దర్శకత్వం లో దిల్ రాజు నిర్మాణం లో ఈ మూవీ తెరకెక్కడం జరిగింది..

Exit mobile version