ఒకవైపు సినిమాల్లో అందాలను చూపిస్తూనే నెలకు రెండు మూడు హాట్ ఫొటోషూట్స్‌తో మత్తెకిస్తోంది. ఈ అమ్మడు చేసిన తాజా ఫొటో షూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్రాఫ్టీ చందు పేరుతో వచ్చిన ఈ ఫొటో షూట్ స్టిల్స్ కుర్రకారుకు మత్తెకిస్తున్నాయి. ఈ హాట్ పాయల్ ఫొటో షూట్‌ను మీరు ఒక లుక్కేయండి.