ముఖ్యంగా రావు రమేష్ చెప్పిన డైలాగులు పవన్ కళ్యాణ్ కు ఎంతగానో నచ్చాయని సమాచారం. వీలుంటే మరోసారి ఈ సినిమాను చూస్తానని పవన్ తెలిపాడట. ఇటీవలే సింగపూర్ నుండి వచ్చిన పవన్ , జూన్ సెకండ్ వీక్ నుండి తన నూతన చిత్ర షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు ..