మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ సాంగ్ లో కనిపిస్తే , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ కీలక సన్నివేశం లో కనిపించబోతున్నాడట. అంతే కాదు మిగతా మెగా హీరోలంతా కూడా కనిపించబోతున్నారనే వార్తలు మెగా క్యాంప్ నుండి వినిపిస్తున్నాయి..దీంతో సినిమా పై మరింత అంచనాలు పెరిగిపోవడం కాదు , కలెక్షన్స్ కూడా దుమ్ములేపడం ఖాయమని సినీ ప్రముఖులు చెపుతున్నారు.