అన్నయ్య సినిమాలో పవన్ కళ్యాణ్ రోల్ ఏంటో తెలుసా..?

pawan-role-chiru-150thచిరంజీవి 150 వ చిత్రం కోసం అభిమానులే కాదు ఇండస్ట్రీ సైతం ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు..ఆ అంచనాలు ఏ మాత్రం తగ్గకుండా వినాయక్ & చిరు కసరత్తులు చేస్తున్నారు..తాజాగా మెగా అభిమానులకు గుడ్ న్యూస్..ఈ చిత్రం లో మెగా హీరోలంతా కనిపించబోతున్నారని వినికిడి.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ సాంగ్ లో కనిపిస్తే , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ కీలక సన్నివేశం లో కనిపించబోతున్నాడట. అంతే కాదు మిగతా మెగా హీరోలంతా కూడా కనిపించబోతున్నారనే వార్తలు మెగా క్యాంప్ నుండి వినిపిస్తున్నాయి..దీంతో సినిమా పై మరింత అంచనాలు పెరిగిపోవడం కాదు , కలెక్షన్స్ కూడా దుమ్ములేపడం ఖాయమని సినీ ప్రముఖులు చెపుతున్నారు.