మనసు మార్చుకున్న పవన్ కళ్యాణ్…

pawan-kalyan-bikeరెండేళ్లుగా అబిమానులను ఊరిస్తున్న ‘గబ్బర్ సింగ్ 2’ ఎట్టకేలకు సెట్స్ ఫైకి వెళ్ళబోతుంది. మే మొదటివారం లో సెట్స్ ఫైకి వెళ్లనున్న ఈ చిత్రం లోనే పవన్ గెటప్ ఫై ఓ ఆసక్తి కరమైన వార్త అందర్ని ఆశ్చర్యపరుస్తుంది.

ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్న సంగతి తెల్సిందే..దానికోసం పవన్ స్టైల్ ను మార్చే పనిలో బిజీ గా ఉన్నాడట దర్శకుడు బాబి. అంతే కాదు లుక్ తో పాటు మానరిజం కూడా ఈ చిత్రంలో కొత్తగా చూపించాలనే ప్రయత్నాల్లో బాగంగా దానికోసం రిహార్సల్స్ కూడా జరుగుతున్నాయట. ఇప్పటికప్పుడు కొత్త స్టైల్ ని టాలీవుడ్ కి పరిచయం చేసి పవన్ ఈ సారి ఎలాంటి స్టైల్ ని చుపించాబోతాడా..అని అందరు ఎదురు చూస్తున్నారు.