రేపే ‘గబ్బర్’ ముహూర్తం !

pavanపవన్ కల్యాణ్ నటించే ‘గబ్బర్ సింగ్ 2’ సినిమాకి ముహూర్తం కుదిరింది. ‘గబ్బర్ సింగ్ 2′ సినిమా రేపు అనగా ఫిబ్రవరి 21 ఉదయం 5 గంటలకు ఫిల్మ్ నగర్లోని టెంపుల్ లో లాంచనంగా ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని పెద్ద హడావిడి లేకుండా సింపుల్ గా చేస్తున్నారు. ఏప్రిల్ నుండి రెగ్యులర్ షూటింగ్ షూటింగ్ జరగనుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు రెగ్యులర్ గా జరుగుతున్నాయి. హీరోయిన్ వేట ఇంకా కొనసాగుతోంది.