Site icon TeluguMirchi.com

‘గబ్బర్2’ .. నో డౌట్..!

pavanపవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్2 పై రకరకాలుగుగా కధనాలు వినిపించాయి. గబ్బర్ సింగ్ ఆగిపోయిందని, స్క్రిప్ట్ పరమ చెత్తగా వుందని, అందుకే పవన్ ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకు వెళ్ళడానికి ఇష్టపడటం వార్తలొచ్చాయి. ఇక ‘ఓమై గాడ్’ రీమేక్ కు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ కధనాలు మరింత జోరందుకున్నాయి. అయితే ఈ వదంతులకు ఫుల్ స్టాప్ పెట్టారు ఆ చిత్ర శరత్ మరార్‌. విస్వశనీయ సమాచారం ప్రకార నిర్మాత గబ్బర్ 2పై గురించి మాట్లాడుతూ.. కొంతమంది గబ్బర్‌సింగ్-2 లేదని కధనాలు ప్రచారం చేస్తున్నారు. ఇందులో వాస్తవంలేదు. మరో పదిరోజుల్లో గబ్బర్ స్ర్కిప్ట్ కంప్లీట్ అవుతుంది. వెంటనే సెట్స్ పైకి. ఇక ఓ మైగాడ్ రీమేక్ అంటారా.. అందులో పవన్ పాత్ర నిడివి చిన్నది. ఇప్పటికే ఆ డేట్స్ కూడా సర్దడం జరిగిపోయింది. గబ్బర్‌సింగ్-2 పై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. సో… గబ్బర్ 2 నో డౌట్ అన్న మాట.

Exit mobile version